top of page

4
యేసే నా ఆశ్రయము
Yese Naa Aashrayamu
యేసే నా ఆశ్రయము (Yese Naa Aashrayamu)
00:00 / 100:14:21
యేసే నా ఆశ్రయము
యేసే నా ఆధారము
నా కోట నీవ నా దుర్గము నీవే
నా కాపరి నీవే 2||
1. శ్రమలోయలు ఎన్నో ఎదురు వచ్చినా
కష్టాల ఊభిలో కూరుకున్ననూ 2||
నన్ను లేవనెత్తును నన్ను బలపరచును
నాకు శక్తినిచ్చి నడిపించును 2||
యేసే నా||
2. జీవ నావలో తుఫాను చెలరేగినా
ఆత్మీయ జీవితంలో అలలు ఎగసినా 2||
నాకు తోడైయుండును నన్ను దరి చేర్చును
చుక్కాని అయి దారిచుపును 2||
యేసే నా||
3. దినమంతయు చీకటి అలుముకున్ననూ
బ్రతుకే భారమైన సంద్రమైననూ 2||
నాకు వెలుగిచ్చిను నన్ను వెలుగించును
నా నావలో నాతో నుండును 2||
యేసే నా||
bottom of page
