top of page

6
నా యేసు రాజా స్తోత్రము
Naa Yesu Raajaa Sthothramu
నా యేసు రాజా స్తోత్రము (Naa Yesu Raajaa Sthothramu)
00:00 / 122:59:35
నా యేసు రాజా స్తోత్రము 2||
స్తోత్రము స్తోత్రము
నే జీవించుదాక ప్రభు 2||
1. కరుణ సంపన్నుడా
బహు జాలిగల ప్రభువా 2||
దీర్ఘశాంతము ప్రేమ కృపయు
నిండి యుండు ప్రభువా2||
2. స్తుతి ఘన మహిమనెల్ల
నీకే చెల్లింతుము 2||
ఇంపుగా స్తోత్ర బలులు చెల్లించి
ఆరాధన చేసేదము 2||
3. పిలిచేడి వారికెల్లా
దరిలో నున్నవాడ 2||
మనసారా పిలిచే స్వరములు వినిన
విడుదల నిచ్చు వాడా 2||
Chord :
E Major
bottom of page